Monday, May 12, 2025
HomeTelanganaడిసెంబర్ 9 నుండి అసెంబ్లీ సమావేశాలు

డిసెంబర్ 9 నుండి అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్: ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు సమావేశాలు మొదలవుతాయి. ఈ మేరకు గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు.

కాగా ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments