నేరేడుచర్ల కేకే మీడియా సెప్టెంబర్ 30.
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసనగా దేశవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఆందోళనలో భాగంగా శనివారం రాత్రి 7:00 నుండి 7.5 నిమిషాల వరకు నేరేడుచర్లలోని ప్రధాన సెంటర్ వరకు డప్పు వాయిద్యాలతో చప్పుళ్ళతో చప్పట్లతో తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుని వెంటనే విడుదల చేయాలని కోరారు కార్యక్రమంలో పాల్వయ్ రమేష్, వింజమూరు వెంకటయ్య ,పోనుగోటి జంగయ్య , సుంకర కాంత్ కుమార్, వేమూరి నాగవెని నారాయణ,పాతూరి శ్రీనివాస్,సుంకర ప్రదేప్తి , పచ్చ వెంగళరావు,మాల్యాద్రి,రోశయ్య, కుంకు చిన్నయ్య, తిరుపతయ్య, నిమ్మగడ్డ పూర్ణ చౌదరి ,సుబ్బారావు, రమణమ్మ, పద్మ, చిట్టిబాబు రావులపల్లి రోశయ్య యారవ సురేష్ వేమూరి నరేందర్ , బాబురావు అల్లు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు