విజయవాడ కేకే మీడియా బ్యూరో ఫిబ్రవరి 23:
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడి మరోసారి నిరూపితం అయింది. చంద్రబాబు నాయుడు, కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇటు బిజెపిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని తీవ్ర విమర్శలు చేసినప్పటికీ అవి రాజకీయ విమర్శలు అయినప్పటికీ ఈరోజు మూడు వేల మంది కార్యకర్తలతో ర్యాలీగా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ తీర్థం పుచ్చుకొని భారీగా తన అనుచర గణాన్ని సైతం తెలుగుదేశం పార్టీలోకి చేర్పించాడు. దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టించినట్లు అయింది. రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని సంఘటనలు చూడబోతున్నాము అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎనీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వేడి పెరుగుతూ వస్తోంది.
టిడిపి గూటికి కన్నా లక్ష్మీనారాయణ
RELATED ARTICLES