నేరేడుచర్ల కేకే మీడియా సెప్టెంబర్ 13
నేరేడుచర్ల బిఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యాలయం నందు పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు అధ్యక్షతన బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు అదేవిధంగా నేరేడుచర్ల పట్టణ బాధ్యులుగా కొణతం సత్యనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు వారితోపాటు ఇన్చార్జులుగా పరిశీలకులుగా మస్సుర్ అలీ, మలికంటి దుర్గారావు, బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఎజెండా పార్టీ నాయకులను కార్యకర్తలను సమన్వయపరుస్తూ ప్రతి ఒక్కరిని ఏకతాటిపై తీసుకొని వచ్చి రాబోయే ఎలక్షన్లో శానంపూడి సైదిరెడ్డి ని భారీ మెజార్టీతో గెలుపుకి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ అభిమానులు కృషి చేయాలని 15 వ వార్డుల బూత్ కమిటీకి విధివిధానాలను రూపొందించి తెలియజేయారు
ఇట్టి సమావేశంలో నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయ బాబు మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేండ్ల శ్రీధర్, డీసీసీబీ చైర్మన్ దొండపాటి అప్పిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ, మత్స్యశాఖ చైర్మన్ యామిని వీరయ్య, 4వ వార్డు ఎస్ కే భాష, అధికార ప్రతినిధి ఇంజమూరి మల్లయ్య, మాజీ సర్పంచ్ ఆకారపు వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి సుందరయ్య ,వేమూరి నారాయణ, ఇంజమూరి రాములు, బుడిగె చంద్రయ్య గౌడ్, ఇంజమూరి రాజేష్ ,అలక సైదిరెడ్డి,కరీముల, అమరవరపు భరత్ కుమార్ , కట్ట కళావతి, కైరుంది,నక్క రమాదేవి,మామిడి వెంకన్న, పాశం లుకాస్, ఇంజమూరి సైదులు, షేక్ ఇష్థియాక్, పోకబత్తిని శేఖర్,,సులువ యాదగిరి, నక్క గిరి,తుమ్ములూరి సైదిరెడ్డి,బోర్వెల్ వెంకన్న, ,బషీర్ భాయ్, చిట్యాల శీను తదితరులు పాల్గొన్నారు