Friday, September 20, 2024
HomeTelanganaటిఆర్ఎస్ తో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన ఎంఐఎం

టిఆర్ఎస్ తో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన ఎంఐఎం

హైదరాబాద్ కేకే మీడియా నవంబర్ 4
రాష్ట్రంలో ఖచ్చితంగా బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మా..పార్టీ పోటీచేసిన ప్రతిచోట గెలుస్తోంది..

*పది సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారు. కేసీఆర్ నాయకత్వం పట్ల నమ్మకంతో ఉన్నారు.. ఖచ్చితంగా మూడవసారి అధికారం ముఖ్యమంత్రి కేసీఆర్ కే కట్టబెడతారు..అనీ ఎంఐఎం అద్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ. అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments