మిర్యాలగూడ కేకే మీడియా సెప్టెంబర్ 29
మిర్యాలగూడ లోని సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని జిల్లా ఆడిట్ రిజిస్టర్ నాగేందర్ శుక్రవారం సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఉద్యోగుల హాజరు వారి వివరాలు మిర్యాలగూడ సబ్ రిజిస్టర్ అరవింద్ రెడ్డిని అడిగి తెలుసుకుని అనంతరం రికార్డులు పరిశీలించారు