Tuesday, December 10, 2024
HomeTelanganaజాన్ పాడ్ దర్గాకు చాధార్ సమర్పించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి

జాన్ పాడ్ దర్గాకు చాధార్ సమర్పించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి

పాలకీడు కే కే మీడియా సెప్టెంబర్ 8
హుజర్నగర్ శాసన సభ్యులు శ్శానంపూడి సైదిరెడ్డి పాలకీడు మండల పర్యటనలో భాగంగా .జాన్ పాడు దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.. ఈ సందర్భంగా పవిత్ర జాన్ పాక్ షరీఫ్ దర్గా కు చాదర్ ని సమర్పించినారు

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ,నాయకులు, పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments