నేరేడుచర్ల కేకే మీడియా మార్చి 16:
మాజీ మంత్రి కుందూరు జానారెడ్డికి మాజీ శాసనసభ్యుడు అరిబండి లక్ష్మీనారాయణ జీవిత చరిత్ర పుస్తకాన్ని గురువారం నాడు వారి మనవడు పెంచికల్ దిన్నే మాజీ సర్పంచ్ సుంకర క్రాంతి కుమార్ అందజేశారు.