Wednesday, May 21, 2025
HomeAndhra Pradeshజగన్ పోలీసులకు క్షమాపణ చెప్పాలి... ఎంపీ పురందేశ్వరి

జగన్ పోలీసులకు క్షమాపణ చెప్పాలి… ఎంపీ పురందేశ్వరి

పోలీసులకు జగన్ క్షమాపణ చెప్పాలి: ఎంపీ పురందేశ్వరి

పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి తీవ్రంగా ఖండించారు. సత్యసాయి జిల్లా ఎస్పీ ఓ మహిళ అనే విచక్షణ లేకుండా మాట్లాడటం సరికాదని విమర్శించారు. పోలీస్ శాఖను కించపరిచేలా వ్యాఖ్యానించారని పేర్కొంటూ.. పోలీసులందరికీ జగన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. బట్టలూడదీసి నిలబెడతాం అంటూ.. రాయలసీమ పరామర్శ యాత్రలో పోలీసులపై మాజీ సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments