*తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త ఛైర్మన్ గా బుర్రా వెంకటేశం నియమితులయ్యారు?*
వచ్చే నెల 3 తో ప్రస్తుత ఛైర్మన్ గా ఉన్న మహేందర్ రెడ్డి పదవీకాలం ముగుస్తున్నందున వెంకటేశం ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది?.ప్రస్తుతం వెంకటేశం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.