నేరేడుచర్ల కేకే మీడియా అక్టోబర్ 2
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గాందేయ మార్గంలో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా సత్యం ,న్యాయం గెలవాలని కోరుతూ జైల్లో చంద్రబాబు నిరాహార దీక్ష చేస్తుండగా దానికి కొనసాగింపుగా నారా భువనేశ్వరి చేపట్టే నిరాహార దీక్షకు పిలుపునివ్వగా బాబుకు మద్దతుగా నేరేడుచర్ల లో అభిమానులు పెద్ద ఎత్తున మద్దతు దీక్ష నిర్వహించారు.
గాంధీజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం చేపట్టని ఈ కార్యక్రమంలో సుంకర ప్రదీప్తి , నిమ్మగడ్డ అన్నపూర్ణ , చెరుకూరి తిరుపతమ్మ , అరిబండీ కృష్ణ వేణి , పాతూరి సత్యవతి , అల్లు రాజేశ్వరి , కనకమేడల రమణమ్మ, వేమూరి నాగవేణి , వేమూరి శైలజ , సి. హెచ్ . ప్రమీల , పచ్వా రత్తమ్మ , యం. ఉషా , పి. మంగ , ఇంజమూరి వెంకటమ్మ , యన్. రాధ , రావులపల్లి సుజాత , పుట్టా రాములమ్మ , పోలవరపు మణీ , సి. హెచ్. కవిత , కె. నారాయణమ్మ. రావులపల్లి వెంగమ్మ, రావులపల్లి రమా , ఏనుగంటి నాగరత్నమ్మ , ఏళ్ల జయమ్మ , సి. హెచ్. సంగీత , ఆర్. రమా , వై. జయమ్ము , . మన్నం దివ్య మరియు నాయకులు పాల్వాయి రమేష్ , ఇంజమూరి వెంకటయ్య , సుంకర క్రాంతి కుమార్ , పాతూరి శ్రీనివాసరావు , నిమ్మగడ్డ సుబ్బారావు , ఏనుగంటి పుల్లయ్య , చెరుకుమల్లి కిషోర్ , పచ్చిపాల వెంకన్న , నర్సింగ్ నారాయణ , కర్నాటి ఆదినారాయణ , రావులపల్లి రోశయ్య , కుంకు మోహన్ రావు తదితరులు.