విజయవాడ కేకే మీడియా సెప్టెంబర్ 10
గత రెండు రోజుల ఉత్కంఠకు స్థిరపడింది చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సిఐడి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
36 గంటల తర్వాత వీడిన ఉత్కంఠ*
చంద్రబాబు కు గట్టి షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్టు.
14 రోజులు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
సీఐడీ వాదనలను ఏకాభివించిన కోర్టు
రాజమండ్రి సెంట్రల్ జైలు కు చంద్రబాబు
ఏసీబీ కోర్టు లో బెయిల్ ము చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన చంద్రబాబు లాయర్ లుధ్రా*