నేరేడుచర్ల కేకే మీడియా మార్చ్ 6 :
నేరేడుచర్ల మున్సిపల్ కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
మండల ప్రాధమిక పాఠశాల నేరేడుచర్ల యందు సోమవారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకోవటం జరిగింది. విద్యార్థి విద్యార్థులు వివిధ హోదాలను అలరించారు కార్యక్రమంలో కాంప్లెక్స్ H. M 1. శ్రీనివాసరావు గారు, విద్యాకమిటీ చైర్మన్ M. లక్ష్మణ్, పాఠశాల H.M V. రమేష్, ఉపాధ్యాయులు K. అన్నపూర్ణ, B. విజయ, M. భూదేవి పౌరత మరియు సిబ్బంది ఫాతిమా శ్రీమ పాల్గొన్నారు. R