నేరేడుచర్ల కేకే మీడియా మార్చి 14
నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలోని మండల పరిషత్ పాఠశాల రామాపురం లో మంగళవారం ఘనంగా స్వ పరిపాలన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఉపాద్యాయలు గా జిల్లా కలెక్టర్ గా, జిల్లా విద్యా శాఖాధికారిగా, మండల విద్యాధికారి గా , వ్యాయామా ఉపాద్యాయులు గా, అటెండర్ గా తదితర బాద్యతలు చక్కగా నిర్వర్తిస్తూ గ్రామస్థులు, మరియు వారి తల్లి దండ్రులచే ప్రశంసలు పొందారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ప్రధానోపాధ్యాయలు R. దీప్లా నాయక్ మాట్లా డుతూ … పిల్లలే ఉపాద్యాయులు గా, విద్యా శాఖాధికారి గా, జిల్లా పరిపాలన అధికారిగా తమ బాధ్యతలను చాలా చక్కగా ఉత్సాహంగా జరుకున్నారని అభినందిస్తూ … కృతజ్ఞతలు తెలియ జేసినారు.. ఈ కార్యక్రమం లో కలెక్టర్ గా T.దీక్షిత్, జిల్లా విద్యా శాఖాధికారి గా P.వేణు, హెడ్మాష్టర్‌గా దార్ల యామిని, ఉపాద్యాయినీలు గా A త్రివేణి, G. సౌమ్య,M. నందిత, వ్యాయామా ఉపాద్యాయుడి గా R.తరుణ్ లు కార్యక్రమం లో పాల్గొని ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చిన వారికి బహుమతులు ప్రధానం చేయండి జరిగింది. కార్యక్రమం లో సహా ఉపాద్యాయినీ K. మాధురి, అంగన్‌వాడి టీచర్ ch. ప్రీతి, ఆయా కార్యకర్త అగ్నిషమ్మ మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని అలరించారు