నేరేడుచర్ల కేకే మీడియా జనవరి 16
స్వాతంత్ర సమరయోధుడు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీపీ మాజీ మార్కెట్ చైర్మన్ తాటికొండ రామ నర్సింహారెడ్డి 100 వ జయంతిని మంగళవారం నేరేడుచర్ల లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నేరేడుచర్ల ప్రధాన కూడలిలో ఏర్పాటుచేసిన రామ నర్సింహారెడ్డి చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు .అనంతరం పండ్లు పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కోనతం చిన్న వెంకటరెడ్డి కౌన్సిలర్లు బచ్చలకూరి ప్రకాష్, రాణ పంగ నాగయ్య ,భరత్ మత్స్య సహకార న్ రెడ్డి సొసైటీ చైర్మన్ యామిని వీరయ్య నాయకులు కొణతం సత్యనారాయణ రెడ్డి చల్లా శ్రీలత రెడ్డి సుంకరి క్రాంతి కుమార్, పిడమర్తి రాజు , కొనతం సీతారాం రెడ్డి మాల్యాద్రి తాళ్ల సురేష్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి నలబోలు నర్సిరెడ్డి చంద్రయ్య మచ్చ శ్రీను ఆకారపు వెంకటేశ్వర్లు నాగరాజు వెంకటయ్య రామకృష్ణ వెంకటేశ్వర్లు సైదిరెడ్డి వెంకన్న పాండు నాయక్ లక్ష్మారెడ్డి హెచ్ఎం బట్టు మధు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు