హుజూర్నగర్ కేకే మీడియా నవంబర్ 17
సూర్యపేట జిల్లా హుజుర్ నగర్ పట్టణములో నాగుల చవితి సంధర్భంగా భక్తులు తెల్లవారి జామున నుంచి స్వామి దర్శనం కోసం బారులు తీరారు…
కార్తీక మాసం కావడంతో మహిళలు కార్తీక స్థానాలు ముగించుకొని తదనంతరం స్వామివారిని దర్శించుకుని పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు…
సంతానం లేని మహిళలు ఈ ఉపవాసం ఉండటం వల్ల సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం…
మహిళలు,పిల్లలు ఎక్కవ సంఖ్యలో స్వామి వారిని దర్శు0చుకున్నారు…
అనంతరం తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు…
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు…