నేరేడుచర్ల కే కే మీడియా నవంబర్7
… నేరేడుచర్లలో సుమారు రెండు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న శ్రీ కోదండ రామాలయంలోగురువారంసంప్రదాయ సిద్ధంగా ద్వారగుమ్మ ప్రతిష్ట ను నిర్వహించారు, స్థానిక తహసిల్దార్ కార్యాలయం సమీపంలో రాచకొండ రామచంద్రరావు సోదరులు కుటుంబ సభ్యులు 18 గుంటల స్థలాన్ని విరాళంగా ఇవ్వగా దాతల సహకారంతో విరాళాల సేకరించి కోదండ రామాలయా నిర్మాణాన్ని చేపట్టారు, ఆలయ నిర్మాణంలో భాగంగా నేడు వేద పండితులచే వేదమంత్రాలతో ద్వార గుమ్మ ప్రతిష్టను చేపట్టారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయ బాబు. మార్కెట్ కమిటీ చైర్మన్ నాగండ్ల శ్రీధర్. ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ కొణతం సత్యనారాయణ రెడ్డి. మున్సిపల్ కమిషనర్ నీలిగొండ వెంకటేశ్వర్లు, మేనేజర్ అశోక్ రెడ్డి, కౌన్సిలర్ తాళ్లూరి సాయి, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పాల్వాయి రమేష్, వాసవి క్లబ్ అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్, స్థానిక ప్రముఖులు పులిజాల వెంకటరమణారావు. చింతకుంట్ల శీను మెట్టు వేణుగోపాల్ రెడ్డి, కొణతం సీతారాం రెడ్డి, మా శెట్టి సైదయ్య, అమరవరపు భరత్, రాగిరెడ్డి గోపాల్ రెడ్డి, జెట్టి వెంకన్న, చిత్తనూరి సత్యనారాయణ, నిమ్మగడ్డ సుబ్బారావు, మహేష్, కుంకు చిన్నయ్య, యర్రంశెట్టి సత్యనారాయణ ,నామ సత్యనారాయణ, గుండా సత్యనారాయణ, బట్టు మధు, కాలం సైదులు , పొనుగోటిజంగయ్య, రాసంశెట్టి రాంబాబు, బాలిన సైదులు, మానుకొండ మాధవరెడ్డి ,నారాయణ, పారేపల్లి గాంధీ ,చల్ల ప్రభాకర్ రెడ్డి, ధూళిపాల ధనుంజయ నాయుడు బాల వెంకటేశ్వర్లు ,తాటికొండ శ్రీరాంరెడ్డి, తాటికొండ సత్యనారాయణ రెడ్డి, జిన్నారెడ్డి ,వీరారెడ్డి మర్రు శ్రిను నక్క గిరి, చిట్యాల శీను ,కందిబండ హరి, ధన మూర్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు