నేరేడుచర్ల కేకే మీడియా సెప్టెంబర్ 7
నేరేడుచర్లలో కృష్ణాష్టమి సందర్భంగా పాల్వాయి రమేష్ దుకాణం వద్ద ఉట్టి మహోత్సవ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, యువత ఆనందోత్సాహాలతో కార్యక్రమంలో పాల్గొనీ సందడి చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ అధ్యక్షులు వ్యాపారవేత్త పాల్వాయి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ నట్ట శ్రీనివాస్ గజ్జల లక్ష్మణ్ మోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి రాంబాబు, రాచకొండ శేఖర్ బట్టు మధు జట్టి వెంకన్న పాల్వాయి పృథ్వి మెట్టు వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
ఘనంగా ఉట్టి మహోత్సవం
RELATED ARTICLES