హైదరాబాద్ కేకే మీడియా జూన్ 29
తెలంగాణ ఉద్యమ గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో మృతి
నిన్న సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్ కి వచ్చిన సాయిచంద్. తన ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి అస్వస్థకు గురైన సాయిచంద్.చికిత్స కోసం నాగర్ కర్నూల్ గాయత్రి ఆసుపత్రికి తీసుకురాగా ఆస్పత్రిలోనే మృతి
సాయిచంద్ భార్య రజని కోరిక మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా
సాయిచంద్ మృతిని నిర్ధారించిన గచ్చిబౌలి కేర్ ఆస్పత్రి వైద్యులు.