Friday, September 20, 2024
HomeNationalగాడిదలు కాస్తూ లక్షల్లో ఆదాయం

గాడిదలు కాస్తూ లక్షల్లో ఆదాయం

హైదరాబాద్ కేకే మీడియా
నాగర్ కర్నూలు జిల్లా వదినేపల్లి మండలం లో ఒక యువకుడు గాడిదలను పెంచుతూ నెలకు లక్షల్లో సంపాదన పొందుతున్నాడు అఖిల్ .
సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి మరి అందరి వ్యాపారాలకు భిన్నంగా ఆలోచించి గాడిద పాలకు ,,మలమూత్రాలకు మార్కెట్లో ఉన్న డిమాండ్ కు అనుగుణంగా వివిధ జీవాల పెంపకాలకు భిన్నంగా గాడిదలను పెంచుతూ వాటి ద్వారా లక్షల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నాడు.
ఒకప్పుడు ఏ పని చేయని వారిని ఏం చేస్తావురా గాడిద లు కాసుకొని బతుకుతావా అనేవారు. ఆ వాడుక వ్యాఖ్యలను నిజం చేస్తూ ఈ యువకుడు లక్షల రూపాయల ఆదాయాన్ని గడిస్తూ ఔరా అనిపిస్తున్నాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments