నేరేడుచర్ల కేకే మీడియా ఫిబ్రవరి 25:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణా క్రీడా ప్రాంగణ కార్యక్రమము లో బాగంగా నేరేదుచర్ల లోని పద్మావతి వెంచర్ లో గల 34 గుంటల
స్థలం లో అట్ట హాసంగా ఏర్పాటు చేశారు.కేవలం కొన్ని రోజులు మాత్రమే యువత ఆనందంగా అతలడుకొన్నరు.ప్రభుత్వం నిధులు కేటాయించి చుట్టూ భద్రత ఏర్పాటు చేశారు .ప్రస్తుతం తాళం వేసిఉంది.
దాని ముందు డ్రైన్ లేక నీరు, మురుగునీరు తో గ్రౌండ్ అంతా నీటితో నిండి ఇది క్రీడా ప్రాంగణ మెనా అన్నట్లు ఉండటం.తో క్రీడా కారులు ఆవేదన చెందుతున్నారు.
ప్రభుత్వ లక్ష్యం ఇలా నీరు కారడం తో క్రీడా అభిమానులు ఆవేదన చెందుతున్నారు.అధికారులు,పాలకులు వెంటనే చర్యలు చేపట్టి ఉపయోగంలోకి తేవాలని కోరుతున్నారు.