హైదరాబాద్ కేకే మీడియా డిసెంబర్ 24
భారీ నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం దక్షిణ భారతదేశంలోని క్రైస్తవ సమాజ పెద్ద, కార్డినల్ పూలా ఆంథోనీ ని కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఉత్తం మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలు శాంతి, ప్రేమకు ప్రతీక అని అన్నారు. తెలంగాణలో ఉన్న క్రిస్టియన్ లు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందోత్సాహాలతో పండుగ సంబరాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఉత్తం
RELATED ARTICLES