Wednesday, May 21, 2025
HomeNationalకొత్త పాన్ కార్డు..

కొత్త పాన్ కార్డు..

✒️- కేంద్ర ప్రభుత్వం కొత్త పాన్ కార్డ్ వెర్షన్, పాన్ 2.0ని ప్రకటించింద అయితే దీని కోసం మీరు ఏమీ చేయనవసరం లేదు, కొత్త అప్డేట్ చేసిన పాన్ కార్డ్ ని ప్రభుత్వం నేరుగా మీ చిరునామాకు పంపుతుంది

జాగ్రత్తగా ఉండండి: పాన్ కార్డ్ అప్డేడేట్ కోసం ఏ ఫోన్, మెసేజ్, మెయిల్స్ కు సమాధానం ఇవ్వవద్దు లేదా ఏదైనా సమాచారం లేదా OTP నెంబర్ ఇవ్వవద్దు

జాగ్రత్తగా ఉండండి, సైబర్ మోసాన్ని నివారించండి🌱

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments