కేకే టీవీ సూర్యపేట జిల్లా నేరేడుచర్ల డిసెంబర్ 18
నేరేడుచర్ల కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డ మరుక్షణమే ఆటో డ్రైవర్ల జీవితాలను రోడ్డుమీద పడేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి బహుజన సమాజ్ పార్టీ హుజూర్నగర్ ఇన్చార్జ్ రాపోల్ నవీన్ సంఘీభావం తెలియజేశారుఆటో కార్మికులకు జీవన భృతి 15వేల రూపాయలు తక్షణమే చెల్లించాలని చెయ్యని పక్షంలో మీరు అనుకున్నటువంటి మీ ప్రజా పరిపాలన్నీ వేణు వెంటనే ఎండగడతామని బహుజన సమాజ్ పార్టీ హుజూర్నగర్ ఇన్చార్జి రాపోల్ నవీన్ అన్నారు నేరేడుచర్ల పాలకవీడు గరిడేపల్లి మండలాల ఆటో యూనియన్ డ్రైవర్స్ భారీగా ర్యాలీ తీసి నేరేడుచర్ల చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలియజేశారు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు బస్సు ఫ్రీ ఇవ్వడం వల్ల రోడ్డున పడ్డ ఆటో వర్కర్లు బస్సు ఫ్రీ ఇవ్వడం వల్ల ఆటోలు నడవక ఫైనాన్స్ కట్టలేక పిల్లలకు బడి ఫీజులు కట్టలేక ఎంతొ నరకయాతన పడుతున్నామని కుటుంబం పోషించలేక పోతున్నావని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ఆటో కార్మికులని ఆదుకోవాలని అన్నారు వెంటనే ఫ్రీ బస్సు ని రద్దు చేయాలని ఎన్నో రకాలుగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులకు గురవుతున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని జీవన ఉపాధి కోల్పోయామని ఆటో యూనియన్ ప్రతి ఒక్క ఆటో వర్కర్స్ కి జీవన భృతి 15 వేల ఆర్థిక సాయం ప్రతి ఆటో డ్రైవర్ కి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఆటో ఫైనాన్స్ ఇన్సూరెన్స్ టాక్సీలు ఆ ఖర్చులు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాలని అదేవిధంగా అర్హులైన వారందరికీ ఆర్టీసీలో స్థానం కల్పించాలని డ్రైవర్స్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు యూనియన్ ఆఫీస్ జాన్పాడు రోడ్డు మిర్యాలగూడ రోడ్ యూనియన్ అధ్యక్షులు కార్యదర్శులు జొన్నగట్ల వెంకన్న కొప్పు శ్రీను సురేష్ మేకపోతుల కాశి పంగ శీను ఈ కృష్ణ తదితరులు పాల్గొన్నారు