Sunday, May 18, 2025
HomeEntertainmentకేతిక శర్మ, మోడలింగ్ ద్వారా సినిమా రంగంలోకి

కేతిక శర్మ, మోడలింగ్ ద్వారా సినిమా రంగంలోకి

కేకే టీవీ ఆగస్టు 30

యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించిన కేతిక శర్మ, మోడలింగ్ ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించింది. ఆకాష్ పూరి సరసన ‘రొమాంటిక్’ సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టిన కేతిక, మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు సంపాదించింది. సినిమాలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా గ్లామర్ రోల్స్‌లో తన సొగసులతో ఆకర్షణీయంగా కనిపించింది. ఆ సినిమా అనంతరం కేతికకు కొత్త అవకాశాలు వచ్చాయి. నాగ శౌర్యతో ‘లక్ష్య’ సినిమాతో పాటు వైష్ణవ్ తేజ్ సరసన ‘రంగ రంగ వైభవంగా’లో నటించింది. అయితే, ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కేతికకు పెద్దగా గుర్తింపు రాలేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments