కూసుమంచి కేకే మీడియా ఏప్రిల్ 10:
ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనాల్లో అగ్రగామిగా భారతదేశంలో ముందుకు దూసుకుపోతున్న ADMS సంస్థ షోరూంను బుధవారం నాడు లాంచనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆదిత్య మోటార్స్ షోరూం అధినేత అన్నెం బుచ్చి రెడ్డి మాట్లాడుతూ పర్యావరణాన్ని భావితరానికి స్వచ్ఛంగా అందించేందుకు, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు మన దేశ సంపదలో సగభాగం పెట్రోల్, డీజిల్ వాడకం మీదే వినియోగించి ఆర్థికంగా కోట్లాది కుటుంబాలు
తమ జీవన ప్రమాణాలు పెంచుకోలేక సతమతమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కరెంటు చార్జింగ్ తో అతి తక్కువ ఖర్చుతో . విద్యుత్ వాహనాలు రావడం ఎంతో ఆనందదాయకమని ఎన్ని సంస్థలు వచ్చిన
ఏ డి ఎం ఎస్ సంస్థ తక్కువ ధరలు ప్రజలకు ఎక్కువ ఉపయోగపడే ద్విచక్ర వాహనాలు.
ప్రజలకు అనుకూలమైన మోడల్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా అగ్రమిగా దూసుకుపోతున్న
ఈ సంస్థ కూసుమంచి కేంద్రంగా వ్యాపార సేవలు అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజలు తమ రోజువారిని తగ్గించేందుకు పాత వాహనాలను వదిలి చార్జింగ్ వాహనాలను వాడి తమ ఆదాయాన్ని మెరుగుపరచుకోవాలని కోరారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా ADMS సి అండ్ ఎఫ్ సంతోష్ కుమార్ , సీనియర్ ప్రమోటర్ కంటు రామకృష్ణ , వీరా రెడ్డి ,నారాయణ , వెంకటేష్ , భూక్య చంద్రుని నాయక్ , ధరావత్ నరేష్ , అమర గాని రాములు కోల ఆంజనేయులు కప్పల చంద్రం రాయల సతీష్ తేజ బలరాం నాయక్ భూక్య వెంకన్న సైదులు సుధీర్ వెంకన్న గారు, బైరి రమేష్ గారు, కారంగుల రమేష్ గారు, తేజావత్ వసుపతి గారు, తేజావత్ భాస్కర్ గారు, జరుఫుల బద్రుగారు, మాదాసు ఉపేందర్ గారు, భారీభద్రం, చెన్నా మోహన్, దామోదర్ రెడ్డి, జనార్ధన్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.