సూర్యాపేట కేకే మీడియా ఫిబ్రవరి 20
సూర్యాపేట లోని 60 ఫీట్ రోడ్ భవిత జూనియర్ కళాశాల యందు మొదటి అంతస్తు యొక్క కంటే గోడ కూలి విద్యార్థులకు తీవ్ర గాయాల పాలయ్యారు . కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్య వల్ల ఈ సంఘటన జరిగిందని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు యాజమాన్యం విద్యార్థుల దగ్గర నుంచి అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ భవనాన్ని మరమ్మత్తులు చేయించక పోవడంతో భవనం గోడ కూలీ విద్యార్థులు గాయాలకు గురి కావలసి వచ్చిందని తల్లిదండ్రులు విద్యార్థిసంఘ నాయకులు ఆరోపిస్తున్నారు