Wednesday, May 21, 2025
HomeTelanganaకాబోయే తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా కృష్ణారావు

కాబోయే తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా కృష్ణారావు

*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె.రామకృ‍ష్ణారావును నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.* 1989 బ్యాచ్‌కు చెందిన ప్రస్తుత సీఎస్‌ శాంతికుమారి 2021 జనవరి నుంచి సీఎస్ గా వ్యవహరిస్తున్నారు. *ఆమె పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది.* ఈ నేపథ్యంలోనే తదుపరి సీఎస్ గా రామకృష్ణారావు పేరును ప్రభుత్వం ఖరారు చేసినట్లు సమాచారం.

*1991 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.* 2016 ఫిబ్రవరి నుంచి ఆర్థిక శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. *ఆయన పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టుతో ముగియనుంది*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments