Sunday, May 18, 2025
HomeTelanganaఓయూలో ధర్నాలు బంద్

ఓయూలో ధర్నాలు బంద్

OUలో ధర్నాలు, నిరసనలు నిషేధిస్తూ సర్క్యూలర్ జారీ

ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, నిరసనలు నిషేధిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ చేశారు. శాంతియుత వాతావరణంలో తరగతులు, కార్యకలాపాలు జరగాలి.. కానీ విద్యార్థి సంఘాలు నిరసనలు.
ధర్నాలతో పరిపాలన పనులకు ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. రూల్స్ అతిక్రమణ, నినాదాలు, అధికారులపై అనుచిత భాష, విధులకు అడ్డంకిని నిషేధించారు. అనుమతి లేకుండా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments