మేళ్లచెరువు కేకే మీడియా ఫిబ్రవరి 19:
ఓజో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేళ్లచెరువు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయానికి అతి సమీపంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని శనివారం ఉదయం నుండి ప్రారంభం కాగా జాతర ఉన్నన్ని రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు తెలిపారు.
నిత్యాన దాన కేంద్రం ఏర్పాటుకు కొన్ని అవాంతరాలు జరగక హైకోర్టు ద్వారా అనుమతి పొంది కార్యక్రమాన్ని దిగజంగా నిర్వర్తిస్తున్నట్లు సుమారు 30 వేల మందికిపైగా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు