ఒక్కరోజు అధ్యాపకులుగా విద్యార్థులు
కే కే మీడియా నేరేడుచర్ల ఫిబ్రవరి 24:
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల నందు స్వపరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులుగా అధికారులుగా ప్రజాప్రతినిధులుగా వేషధారణలతో పాత్రలు పోషిస్తూ ఆనందోత్సాహాలతో ఒకరోజు పరిపాలకులుగా నటించి మెప్పించారు వివిధ హోదాల్లో పనిచేస్తూ ఎదుర్కొంటున్న సవాళ్లను స్వయంగా స్వానుబవంతో తెలుసుకున్నారు ప్రధానోపాధ్యాయులుగా ఐ చక్రవర్తి సీఎంగా ఎస్ డి యూనస్ కలెక్టర్ గా ఎస్.కె సైదాబి ఎమ్మెల్యే డి భరత్ ఎం ఈ ఓ ఎన్ సంజన మున్సిపల్ చైర్మన్ బి అనిత జాయింట్ కలెక్టర్ ఎమ్ అమృత ఎం డి ఓ పి రేవతి తాసిల్దార్ శ్రీలక్ష్మి ఎస్సై ఆర్ అంజి కౌన్సిలర్ లోకేష్ మేకల మణికర్ణిక పాత్రలు పోషించి అలరించారు ఉపాధ్యాయులుగా విద్యార్థిని విద్యార్థులు పాత్రలతో ఉల్లాసంగా బోధించారు ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బట్టు మధు వై నరస కుమారి పి పద్మావతి ఎం సైదులు రషీద్ ఆర్ శౌరి కె వెంకటేశ్వరరావు ఏ అన్నపూర్ణ ఎన్ నరసింహారావు పి కళ్యాణి బి భవాని కృష్ణ ప్రసాద్ కె శ్రీనివాసరావు స్రవంతి కల్పన శ్రీనివాస్ రెడ్డి జి నగేష్ లాల్ సాహెబ్ విజయలక్ష్మి సరస్వతి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు