మిర్యాలగూడ కే కే మీడియా నవంబర్ 16
మిర్యాలగూడ, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ఐటీ దాడులకు నాకు ఎలాంటి సంబంధం లేదని, నా వ్యాపార లావాదేవీలపై జరుగుతున్న అన్నది అవాస్తవమని, వ్యాపారులపై జరిగే ఐటి దాడులు నాకు ఆపాదించవద్దని కొంతమంది కావాలని నాపై దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని మిర్యాలగూడ బి ఆర్ ఎస్ అభ్యర్థి నలమోతు భాస్కర రావు అన్నారు.
నల్గొండ జిల్లా..మిర్యాలగూడ మండలం అన్నపురెడ్డిగూడెం ఎన్నికల ప్రచారంలో
-ఎక్కడో వ్యాపారస్తుల మీద రైడ్ జరిగితే నాకేం సంబంధం..
-నా బంధువుల పైన గాని, నా కుమారుల ఇంట్లో ఐటి సోదాలు జరగట్లేదు..
-నాపైన ఐటీ సోదాలు జరిగితే నేనెందుకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాను..
-నాకు పవర్ ప్లాంట్ లు ఉన్నాయి అన్నది అపోహ మాత్రమే..
-నాపైన ఐటీ సోదాలు జరుగుతాయన్న ప్రచారాన్ని నమ్మకండి.నల్గొండ జిల్లా..మిర్యాలగూడ మండలం అన్నపురెడ్డిగూడెం ఎన్నికల ప్రచారంలో
మాట్లాడారు