నల్లగొండ కేకే మీడియా ఫిబ్రవరి 17
అవినీతి నిరోధక శాఖకు
చిక్కిన నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరిడెంట్ లచ్చు నాయక్
మెడికల్ డిస్ట్రిబ్యూటర్ రాపోలు వెంకన్న నుండి బిల్లు విషయంలో 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ తన ఇంట్లో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డ సూపరిండెంట్ లచ్చు నాయక్