అమరావతి కే కే మీడియా ఆగస్ట్ 27 :
ఏపీలో శ్రీకాకుళం,అన్నవరం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్
కుప్పం, ఒంగోలు-నెల్లూరు, అనంతపురంలో కొత్తగా ఎయిర్ పోర్థుల ఏర్పాటుపై పరిశీలన చేస్తున్నట్టు కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపారు.
ఏపీలో త్వరలో సీ ప్లేన్ కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు.
మొట్టమొదటి సీ ప్లేన్ డెమో..ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకు నిర్వహిస్తామని చెప్పారు.
ఏపీలో విమానాశ్రయాల సామర్థ్యం పెంచుతున్నామని ఆయన వివరించారు.