Wednesday, May 21, 2025
HomeAndhra Pradeshఏపీలో మన ఇంటికి మనమిత్ర కార్యక్రమం

ఏపీలో మన ఇంటికి మనమిత్ర కార్యక్రమం

*ఏపీలో ఏప్రిల్ నెలలో ‘మన ఇంటికి మన మిత్ర’ కార్యక్రమం*

అమరావతి :

ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ పై అవగాహన కల్పించడానికి ఏప్రిల్ నెలలో ‘ప్రతి ఇంటికి మనమిత్ర’ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి స్మార్ట్ఫోన్లలో 9552300009 నంబర్ను సేవ్ చేసి సేవల గురించి వివరిస్తారని IT&RTG శాఖ కార్యదర్శి భాస్కర్ వెల్లడించారు. ప్రస్తుతం 210 సేవలు అందుతున్నాయని చెప్పారు. అన్ని రకాల ధ్రువపత్రాలను వాట్సాప్లోనే అందిస్తామని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments