ఆంధ్ర ప్రదేశ్:
నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు
ఈరోజు అల్లూరి, కాకినాడ, తూ.గో, అనంతపురం..
అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు.
పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం.
రేపు అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ..
తూ.గో జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన