Sunday, May 18, 2025
HomeTelanganaఏఈఈ లాకర్లో బంగారం వజ్రాలు

ఏఈఈ లాకర్లో బంగారం వజ్రాలు

AEE: నిఖేష్ కుమార్ కుమార్ ఫ్రెండ్ లాకర్లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు!

నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ కుమార్ అక్రమార్జనలో సంచలనాలు
బయటపడుతున్నాయి.

నిఖేశ్ తన స్నేహితుడి బ్యాంకు లాకర్లో కిలోన్నర బంగారం, ప్లాటినం నగలు, వజ్రాభరణాలు దాచినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

స్థిరాస్తులకు సంబంధించి కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments