నేరేడుచర్ల కేకే మీడియా డిసెంబర్ 31
నేరేడుచర్ల లోని జాన్ పహాడ్ రోడ్ లో గల శ్రీ రామకృష్ణ రెసిడెన్సి అపార్ట్మెంట్లో నూతన సంవత్సర వేడుకలను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు.
2023 పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2024 నూతన సంవత్సరానికి స్వాగతం పలికే కార్యక్రమాన్ని ఆట,పాటలతో అర్ధరాత్రి 12 గంటలకు కేక్ ను కట్ చేసి ప్రారంభించి ఉల్లాసంగా సరదాగా వేడుకలు జరుపుకున్నారు.
2024 సంవత్సరం అందరికీ మంచి శుభాలు జరగాలని ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు
42 ప్లాట్ లకు సంబంధించి సభ్యులందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు