నేరేడుచర్ల కేకే మీడియా ఆగస్టు 5
నేరేడుచర్ల మండలంలో ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ పి.పరమేష్ ని శనివారం వడ్డెర సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చంతో శాలువా కప్పి సన్మానించారు,అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాదెండ్ల శ్రీధర్ ను కలిసి శాలువా కప్పి సన్మానించారు,ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం అధ్యక్షులు గుంజ బిక్షం,ప్రధాన కార్యదర్శి ఓర్సు యాదగిరి, కోశాధికారి గుంజ రవీందర్, ఉపాధ్యక్షులు వేముల రాజేష్,వేముల బుజేశ్వరరావు, సహాయ కార్యదర్శులు వేముల శివ గుంజ రామకృష్ణ పాల్గొన్నారు.