హైదరాబాద్ కేకే మీడియా ఫిబ్రవరి 19
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గుండెపోటుతో మృతి చెందారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఐదు సార్లు గెలిచిన సాయన్న కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు. ఆయన మృతి పట్ల సీఎం కేసీఆర్ తో పాటు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు
ఎమ్మెల్యే సాయన్న మృతి
RELATED ARTICLES