నేరేడుచర్ల కేకే మీడియా నవంబర్ 4
నేరేడుచర్ల అధికార బీఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యాలయాన్ని శనివారం నాడు స్థానిక ఎమ్మెల్యే , ప్రస్తుత టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.