మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో మళ్లీ సొంత గూటికి చేరిన సీనియర్ నాయకులు ఆవుదొడ్డి జానయ్య యాదవ్ కుమ్మరికుంట్ల నాగయ్య, మోదాల నరేష్ గండమల్ల రవిపార్టీలో చేరుతున్న కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు BRS పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ యర్కారం సర్పంచ్ చింతలపాటి మౌనిక-మధు,BRS పార్టీ జిల్లా నాయకులు బొడ్డు కిరణ్ యాదవ్ గ్రామశాఖ అధ్యక్షులు ఆవుదొడ్డి ప్రవీణ్ యాదవ్,BRS పార్టీ సీనియర్ నాయకులు బొర్ర దయాకర్,యాదవ సంఘం అధ్యక్షులు రాజుల సైదులు యాదవ్, బొర్ర అనిల్ బొర్ర రాజుఆవుదొడ్డి ప్రృధ్విరాజుచింత శ్రీనివాస్, భాషబోయిన సైదులు, తదితరులు పాల్గొన్నారు