నేరేడుచర్ల కేకే మీడియా మార్చ్ 8
ఉత్తమ ప్రజా సేవకుడు నాయకుడు అరిబంది లక్ష్మీనారాయణ అని నల్లగొండ పార్లమెంటు సభ్యుడు నలమాత ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. బుధవారం నేరేడుచర్లలో అరుణ తార ఆరిబండి పుస్తకాన్ని అరిబండి మనవడు పెంచికల్దిన్న మాజీ సర్పంచ్ సుంకర క్రాంతి కుమార్ అందించిన సందర్భంగా మాట్లాడుతూ నిజాయితీగల రాజకీయాలు చేసిన ప్రజానాయకుడు పది సంవత్సరాల ఎమ్మెల్యేగా సేవలందించిన నిరాడంబర జీవితాన్ని గడిపిన ఉత్తమ నాయకుడు అని కొనియాడారు.
కార్యక్రమంలో కొనటం చిన్న వెంక రెడ్డి మంజు నాయక్ నిజాముద్దీన్ రామారావు మోతిలాల్ ,గోపాల్ , నాగయ్య, నాగిరెడ్డి,అజయ్ ప్రకాష్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు