హైదరాబాద్ కేకే మీడియా మార్చ్ 21
తెలుగు సంవత్సరాది ఉగాది వేల షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడి తెలుగువారింట ఉండాల్సిన సమయంలో ఉగాది పచ్చడికి అతి ముఖ్యమైన రేపు పూత ఇప్పుడు దొరకాలంటే మహా కష్టంగా తయారైంది. చెడును పారద్రోలే చేదు అన్నింటికీ మహా ఔషధంగా ఉన్న వేపకు గత సంవత్సర కాలంగా తెగులు రావడం విధి వైపరీత్యమే అయినా తెలుగువారికి షడ్రుచులలో ప్రధాన రుచి చేదు వగరుల వేపపూత దొరకపోవడం బాధాకరం.