హైదరాబాద్ కేకే మీడియా మార్చి 11
ఈరోజు ఈడీ ముందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈడి నోటీసులు అందుకున్న నేపథ్యంలో ఈరోజు హాజరు ఇవ్వాలని ఉండగా ఇప్పటికే ఢిల్లీలో ఉన్న కవిత ఈరోజు ఇది ముందు హాజరుకానుంది కెసిఆర్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈరోజు కవిత అరెస్టు కావచ్చు అన్న కెసిఆర్ మాటల నేపథ్యంలో ఉత్కంఠ కొనసాగుతోంది
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడి నుంచి సమన్లు అందుకున్న కల్వకుంట్ల కవిత.. ఉదయం 10 గంటల తర్వాత తుగ్లక్ రోడ్డు నివాసం నుంచి ఈడీ ఆఫీస్ కు కవిత. వెళతారు అనంతరం ఏం జరుగుతుందో వేచి చూడాలి