కేకే మీడియా సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం
25న హుజూర్నగర్ లో జరగబోయే గిరిజన ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయండి మండలంభూక్యా మంజినాయక్ అధ్యక్షతన జరిగినటువంటి గిరిజన ముఖ్య నాయకుల సమావేశంలో భూక్య మంజీ నాయక్, ఎంపీపీ భూక్యా గోపాల్ నాయక్ , జడ్పీటీసీ బుజ్జి మోతిలాల్ నాయక్,మాజీ ఎంపీపీ చోక్ల నాయక్ మాట్లాడుతూ…
తెలంగాణ రాష్టంలో ఓ నియంత పాలనలో గిరిజను లకు ఇచ్చిన హామీలను విస్మరించి రోజురోజుకు మోసపూరితమైన మాటలను మాట్లాడుతూ హుజూర్నగర్ నియోజకవర్గంలో గిరిజనులపై బి ఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న అన్యాయాలు అక్రమాలు దాడులను భూ దందాలను బుద్ధి చెప్పేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా గిరిజనులందరూ తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు తేజావత్ సైదులు నాయక్, నియోజకవర్గ ఎస్టీ సెల్ సలహాదారులు తేజావత్ రవి నాయక్ ,మాజీ జెడ్పిటిసి పద్మాబాయి ,సర్పంచులు
వీటి నాయక్, భాస్కర్ నాయక్ ,కృష్ణ ఎంపీటీసీ రవి నాయక్ ,నాయకులు కెళవత్ మధు నాయక్ , రాములు నాయక్, రాముడు నాయక్ వెంకటి ,వినయ్ తదితరులు పాల్గొన్నారు.