హైదరాబాద్ కేకే మీడియా మార్చి 13
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం వాహనాల రిజిస్ట్రేషన్లు గతంలో టీఎస్ గా ఉండగా టీజీగా మార్పు కోసం కేంద్రాన్ని కోరగా కేంద్రం ఆమోదం తెలిపింది. ఇప్పటినుండి వాహనాల రిజిస్ట్రేషన్ లో టీఎస్ స్థానంలో టీజీ అని ఉండనుంది