Sunday, May 18, 2025
HomeNationalఆస్పత్రిలో ఏ ర్ రెహమాన్

ఆస్పత్రిలో ఏ ర్ రెహమాన్

*ఎమర్జెన్సీ వార్డులో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్*

హైదరాబాద్:మార్చి 16

భారత దిగ్గజ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది, తమిళ మీడియా కథనం ప్రకారం ఆదివారం ఉదయం ఆయనకు చాతులు నొప్పి రావడంతో హుటాహుటిన చెన్నైలోనే అపోలో ఆసుపత్రి తరలించినట్లు తెలిసింది.

ప్రస్తుతం ఆయనకు కార్డియాలజీ విభాగం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments