గరిడేపల్లి
జిల్లా సిఐటియు నాయకులు యస్. కె యాకూబ్ మాట్లాడుతూ ఆశా వర్కర్ల వివిధ సర్వేల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని 2023లో 21 లో మూడుసార్లు సర్వే చేసిన
ఆల్బెండజోల్ టాబ్లెట్లు ప్రోగ్రాం అమౌంట్ కూడా రెండుసార్లు పెండింగ్లో ఉన్నాయని పల్స్ పోలియో 2024లో రెండు పేమెంట్లు పెండింగ్లో ఉన్నాయని పల్స్ పోలియో బిల్లు కూడా ఒక బిల్లు పెండింగ్లో ఉందని టీవీ సర్వే చేసిన బిల్లులు కూడా ఆరు నెలల పాటు కంటిన్యూగా ఆశ వర్కర్లు సర్వే చేస్తే వాటి బిల్లు కూడా ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు బిల్ పేపర్స్ జిరాక్స్లు కూడా వీరికి ఇచ్చే వీరికి ఇచ్చే 99 వందలు జీవితంలోనే జిరాక్సులు తీయవలసి వస్తుందని టీఏడీఏలు కూడా పెండింగ్ లోనే ఉన్నాయని నెలకు రెండుసార్లు పిహెచ్ మీటింగులకు వస్తే చార్జీలు కూడా ఇంతవరకు చెల్లించలేదని యాకూబ్ అన్నారు ఓ పక్క ప్రభుత్వ సర్కిల్ జారీ చేసి బిల్లులు మొత్తం శాంక్షన్ అయినట్టుగా చెప్తుంటే అధికారులు ఎందుకు చెల్లించడం లేదని యాకూబ్ అన్నారు వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించి ప్రభుత్వం ఎన్నికల ముందు కనీస వేతనం 26000 ఇస్తానని హామీ ఇచ్చిందని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఈ కార్యక్రమంలో ఉమా లక్ష్మి కోటేశ్వరమ్మ అంజమ్మ ధనలక్ష్మి జయమ్మ సుధా భద్రమ్మ పాల్గొన్నారు