నేరేడుచర్ల కేకే మీడియా ఫిబ్రవరి 19
ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం అధ్వర్యంలో నేరేడుచర్ల నూతన ఎస్ఐగా వచ్చిన రవీందర్ నాయక్ కు,సంత్ సేవ లాల్ ఫోటో ను, బహూకరించి ,ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అల్ ఇండియా బంజారా సేవ లాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమావత్ నరి నాయక్, నియోజక వర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు లవడియ శ్రీను నాయక్,మార్కెట్ మాజీ డైరెక్టర్ బానోత్ బాలు నాయక్,మండల ఎస్టి సెల్ అధ్యక్షులు మలోత్ శంకర్ నాయక్, గిరిజన నాయకులు, రమావత్ కోటి,శివ నాయక్, నాగు నాయక్ తదితరులు పాల్గొన్నారు.